Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ లో పోటీ పడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ లు

బాలీవుడ్ లో పోటీ పడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ లు

బాలీవుడ్ లో సక్సెస్ కోసం పోటీపడుతున్నారు ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్ లు . అందులో ఇద్దరు కూడా ఒకే రోజున తమ సినిమాలను విడుదల చేస్తూ సవాల్ విసురుకుంటున్నారు . ఇంతకీ బాలీవుడ్ లో సవాల్ చేసుకుంటున్న ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్ లు ఎవరో తెలుసా ……. సందీప్ రెడ్డి వంగా , ప్రకాష్ కోవెలమూడి . అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు . ఆ సినిమా జూన్ 21న విడుదల కానుంది .

- Advertisement -

ఇక ప్రకాష్ కోవెలమూడి విషయానికి వస్తే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ఈ ప్రకాష్ . అనగనగా ఓ ధీరుడు , సైజ్ జీరో చిత్రాలకు దర్శకత్వం వహించాడు ప్రకాష్ అయితే ఇప్పటివరకు హిట్ కొట్టలేకపోయాడు దాంతో బాలీవుడ్ లో ” మెంటల్ హై క్యా ” అనే సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు . కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం కూడా జూన్ 21 న విడుదల అవుతుండటం విశేషం . దాంతో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు సక్సెస్ కోసం బాలీవుడ్ లో చేస్తున్న ఫైట్ ఆసక్తికరంగా మారింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All