Homeటాప్ స్టోరీస్సురేందర్ రెడ్డి సెంటిమెంట్ "సైరా" కి సహాయమా? లేక.....

సురేందర్ రెడ్డి సెంటిమెంట్ “సైరా” కి సహాయమా? లేక…..

Chiru Fans worried about SyeRaa Movie Sentiments
Chiru Fans worried about SyeRaa Movie Sentiments

తెలుగు సినిమాలో సెంటిమెంట్ అంటే సినిమాని నిలబెట్టాలి కానీ పడగొట్టకూడదు. ఇది ఒక పక్క మాట అయితే ఇంకో పక్క మాట సినిమాకి సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటే ఒకసారి దర్శకుడు “సురేందర్ రెడ్డి” గురించి మాట్లాడుకుందాం.

దర్శకుడు తీసిన సినిమాలు చూస్కుంటే ఒక సినిమా హిట్టు, తర్వాత సినిమా ఫట్టు. చూడండి మీకే తెలుస్తుంది.

- Advertisement -

సంవత్సరం            సినిమా        ఫలితం
2005                  అతనొక్కడే     హిట్
2006                   అశోక్           మిశ్రమ ఫలితం
2007                   అతిధి           ఫ్లాప్
2009                   కిక్               హిట్
2011                   ఊసరవెల్లి       ఫ్లాప్
2014                   రేసుగుర్రం       హిట్
2015                   కిక్-2             ఫ్లాప్
2016                   ధ్రువ               హిట్

చూసుకుంటే ఇప్పుడు సైరా కి సురేదర్ రెడ్డి సెంటిమెంట్ కూడా అలానే ఉంటుందా? అని చిరు అభిమానుల దగ్గరనుడి సగటు సినిమా అభిమాని కూడా ఆవేదనగా సినిమా ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All