Homeటాప్ స్టోరీస్చిరంజీవి ఇంట్లో దెయ్యాలు !

చిరంజీవి ఇంట్లో దెయ్యాలు !

Chiranjeevi family celebrates halloween partyమెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయట . వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ఫోటో లు చూస్తే నిజమే అనిపిస్తుంది . రకరకాల గెటప్ లలో ఉన్న దెయ్యాలు చిరు ఇంట్లో సందడి చేసాయి . చిరు ఇంట్లో దెయ్యాలు అంటే నిజమైన దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటున్నారా ? కాదు సినిమా దెయ్యాల లాంటి వన్న మాట . పాశ్చాత్య దేశాల్లో హాలో వీన్ అనే సంస్కృతీ ఉంది . అది మెల్లి మెల్లిగా భారత్ ని కూడా ఆక్రమించేసింది . హాలో వీన్ ని ఓ పండగ లాగా చేసుకుంటారు పాశ్చాత్య దేశాల్లో . కాగా అదే పండగ ని చిరు ఇంట్లో కుటుంబ సభ్యులంతా చేసుకున్నారు .

చిరుతో సహా కుటుంబ సభ్యులంతా రకరకాల గెటప్ లు వేసుకొని సందడి చేసారు . చిరు ఇద్దరు కూతుర్లు సుస్మిత , శ్రీజ లతో పాటుగా చిన్నల్లుడు కళ్యాణ్ అలాగే మిగతా కుటుంబ సభ్యులంతా దెయ్యల్లా మారి చేసుకున్న పండగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .

- Advertisement -

English Title: Chiranjeevi family celebrates halloween party

 

Chiranjeevi family celebrates halloween party

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All