Homeన్యూస్సెన్సార్ పూర్తి చేసుకున్న సుశాంత్ " చిలసౌ".. ఆగస్టు 3 న విడుదల..!!

సెన్సార్ పూర్తి చేసుకున్న సుశాంత్ ” చిలసౌ”.. ఆగస్టు 3 న విడుదల..!!

Chi La Sow censored Release on August 3rdసుశాంత్,రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిలసౌ’.. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది.. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రోహిణి మరియు అను హసన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ,సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా ప్రకటించింది చిత్ర బృందం..

తారాగణం : సుశాంత్, రుహనీ శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ మరియు జయప్రకాష్

- Advertisement -

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు:నాగార్జున అక్కినేని, భరత్ కుమార్ మలసాల , హరి పులిజాల మరియు జస్వంత్ నదిపల్లి
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని సినీ కార్పొరేషన్
సంగీతం: ప్రశాంతి ఆర్ విహార్
సినిమాటోగ్రఫీ: M. సుకుమార్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కోయలగుండ్ల
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ
చీఫ్ కో-డైరెక్టర్: డి. సాయి కృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్: రవి కుమార్ యండమూరి
ప్రొడక్షన్ మేనేజర్: వాసిరెడ్డి సాయి
PRO: వంశీ శేఖర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All