Homeటాప్ స్టోరీస్దెబ్బకొట్టిన బుర్రకథ

దెబ్బకొట్టిన బుర్రకథ

Burrakatha
Burrakatha

ఆది సాయికుమార్ హీరోగా నటించిన బుర్రకథ ఈ రోజు విడుదల అయ్యింది , ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు ఈ బుర్రకథ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . తొలిసారి మెగా ఫోన్ పట్టి చేసిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు . ఒకే మనిషిలో రెండు బుర్రలు ఉన్న కథ అనే కొత్త పాయింట్ ని ఎంచుకున్నాడు కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు డైమండ్ రత్నబాబు . ఇక అక్కడక్కడా కామెడీ తో అలరించడానికి ట్రై చేసాడు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు .

అయితే హీరోగా ఆది సాయికుమార్ , హీరో తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ లు మాత్రం బాగానే నటించారు . కానీ వాళ్ళు ఈ సినిమాని ఎంతవరకు మోయాలో అంతవరకు హ్యాండిల్ చేసారు కానీ స్క్రిప్ట్ లో స్క్రీన్ ప్లే లో దమ్ము లేకపోవడంతో వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు . యధావిధిగా ఆది సాయికుమార్ కు మరో ఫ్లాప్ వచ్చి పడింది బుర్రకథ రూపంలో . ఇక డైమండ్ రత్నబాబు కూడా దర్శకుడిగా విఫలమయ్యాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All