Homeటాప్ స్టోరీస్నాగశౌర్య ని వేస్ట్ ఫెల్లో అన్న రాజేంద్రప్రసాద్

నాగశౌర్య ని వేస్ట్ ఫెల్లో అన్న రాజేంద్రప్రసాద్

Rajendra Prasad
Rajendra Prasad

నాగశౌర్య వాడో వేస్ట్ ఫెల్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ . నిన్న జరిగిన ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ పై వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్ కి గురి చేసాడు . అయితే ఈ వ్యాఖ్యలు చేసింది సరదా కోసమే అయినప్పటికీ అవి వైరల్ అయ్యేలా ఉన్నాయి .

సమంత కు లక్ష్మి కి నేనే బాయ్ ఫ్రెండ్ ని అని అయితే నాగశౌర్య మాత్రం నేనే బాయ్ ఫ్రెండ్ ని అని పోటీ పడుతుంటాడని , కళ్ళు విరగ్గొట్టుకుంటాడని అయితే వాడు నిజంగానే కళ్ళు విరగ్గొట్టుకొని ఇప్పుడు కుర్చున్నాడని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు . అంతేకాదు ఓ బేబీ సెట్ లోకి నేను మద్యం సేవించి వచ్చాను కానీ అది సినిమా కోసం తప్పితే నిజంగా కాదు , ఇన్నేళ్ల నట జీవితంలో నేను అలా చేయలేదు అంటూ వివరణ ఇచ్చాడు రాజేంద్రప్రసాద్ . అయితే ఏదేమైనా నాగశౌర్య పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All