Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: హౌజ్ మేట్స్ వినే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?

బిగ్ బాస్ 5: హౌజ్ మేట్స్ వినే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?

బిగ్ బాస్ 5: హౌజ్ మేట్స్ వినే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?
బిగ్ బాస్ 5: హౌజ్ మేట్స్ వినే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. హౌజ్ మేట్స్ అందరూ ఇంటెన్స్ తో ఆడుతున్నారు. నిన్నటి నామినేషన్స్ వాడి వేడిగా సాగాయి. ముఖ్యంగా లహరి, ప్రియా, రవిల మధ్యన వాదన నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. మొత్తానికి ప్రియా ఇద్దరికీ సారీ చెప్పడంతో గొడవ ప్రస్తుతానికి సద్దుమణిగినట్లే ఉంది. మొత్తంగా ఈసారి నామినేషన్స్ లో లహరి, ప్రియాంక, మానస్, ప్రియా, శ్రీరామ్ లు నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

ఇక ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ అమ్మాయి – అమెరికా అబ్బాయి టాస్క్ కూడా ఎంటర్టైనింగ్ గా సాగింది. శ్రీరామ్ యూఎస్ నుండి రిటర్న్ అయిన పెళ్లికొడుకుగా లహరి హైదరాబాద్ అమ్మాయిగా, ప్రియా శ్రీరామ్ తల్లిగా, అన్నీ లహరి తల్లిగా, షణ్ముఖ్ మ్యారేజ్ బ్రోకర్ గా, లోబో, శ్వేతా అతని అసిస్టెంట్స్ గా, ఇక లహరి అంకుల్ గా రవి నటించారు.

- Advertisement -

ఈరోజు ఎపిసోడ్ లో టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసి శ్రీరామ్ కు లహరికి పెళ్లి కూడా చేసేసారు. అయితే టాస్క్ అంతా పూర్తయ్యాక బిగ్ బాస్ హౌజ్ లో ఒక ఫోన్ వచ్చింది. దాని ప్రకారం మీకొక బ్యాడ్ న్యూస్ ఉంది అని ఫోన్ ఎవరో చెప్పారు. ఇంతకీ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All