Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా!!

బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా!!

బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా!!
బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా!!

బిగ్ బాస్ 5 లో ఎనిమిది వారాలు గడిచిపోయాయి. ఎనిమిది మంది ఇంటి నుండి నిష్క్రమించారు. అందులో ఆరుగురు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయిలు. సరయు, ఉమా దేవి, లహరి, నటరాజ్, శ్వేతా, హమీద, ప్రియా, లోబోలు ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌజ్ లో 11 మంది ఉన్నారు. షణ్ముఖ్ జస్వంత్ ఈ  వారానికి కెప్టెన్ గా ఉన్నాడు.

నిన్న దీపావళి ఫన్ డే ఎపిసోడ్ ముగిసింది. ఇక సోమవారం నామినేషన్స్ రచ్చ మా[tps_header][/tps_header]ములుగా ఉండదని అర్ధమైపోతుంది. నామినేషన్స్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. దాని ప్రకారం నామినేషన్స్ ప్రక్రియ  ఓపెన్ గానే జరుగుతుంది. నామినేట్ చేయాలనుకున్న సభ్యునిపై క్రీమ్ పూసి సరైన కారణం చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హౌజ్ లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి.

- Advertisement -

మానస్, సన్నీ, కాజల్ ఒక గ్రూప్ కాగా, సిరి, జెస్సీ, షణ్ముఖ్ ఒక గ్రూప్, ఇక మిగిలిన ఐదుగురు ఒక గ్రూప్ గా ఉంటూ వస్తున్నారు. ఈసారి నామినేషన్స్ లో ఎక్కువ మానస్, శ్రీరామ్ చంద్ర, సన్నీ, రవిల మధ్య డిస్కషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హౌజ్ లో కెప్టెన్ అయిన షణ్ముఖ్ తప్ప అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు అని టాక్ నడుస్తోంది. అయితే ఎన్నీ మాస్టర్ కు ఉన్న స్పెషల్ పవర్ కారణంగా ఆమె నామినేషన్స్ నుండి తప్పించుకోవచ్చు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All