Homeటాప్ స్టోరీస్ఫొటోస్టోరీ: బికినీలో హీటెక్కించేసిందా!

ఫొటోస్టోరీ: బికినీలో హీటెక్కించేసిందా!

ఫొటోస్టోరీ: బికినీలో హీటెక్కించేసిందా!
ఫొటోస్టోరీ: బికినీలో హీటెక్కించేసిందా!

బాలీవుడ్ హీరోయిన్‌లు ఏదీ దాచుకోరు భూమీ పెడ్నేక‌ర్ని చూస్తే ఆ మాట అక్ష‌రాలా నిజ‌మే అని న‌మ్మేస్తాం. సినిమాల ప‌బ్లిసిటీ కోసం ఎంత వ‌ర‌కు వెళ్ల‌డానికైనా వెన‌కాడ‌ని భూమి తొలి సినిమా `ధ‌మ్ ల‌గాకే హైస్సా`తో విమ‌ర్శ‌కుల ప్రశంస‌ల్ని ద‌క్కించుకుంది. టాయిలెట్‌: ఏక్ ప్రేమ్‌క‌థ‌, శుభ మంగ‌ళ్ సావ్‌ధాన్‌, ల‌స్ట్ స్టోరీస్‌ల‌తో భారీ విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంది. 2019 ప్రారంభంలో `సోంచారియా`తో తోలి హిట్‌ని సొంతం చేసుకుని ముగింపులో `ప‌తిప‌త్ని ఔర్ ఓ`తో సూప‌ర్‌హిట్‌ని ద‌క్కించుకుంది.

2019లో నాలుగు చిత్రాల్లో న‌టిస్తే అందులో అత్య‌ధిక శాతం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాయి. ఈ ఆనందంలో వున్న భూమి పెడ్నేక‌ర్ గ‌త కొంత కాలంగా దాచుకున్న త‌న బికినీ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. `ఈ ద‌శాబ్దం నాకు ఎన్నో ఆనందాల్ని అందించింది. జీవితంలో దృఢంగా వుండేందుకు జీవిత పాఠాల్ని కూడా నేర్పింది. అలాగే నా క‌ల‌ల్ని సాగాక‌రం చేసుకునే అవ‌కాశాన్ని కూడా అందించింది. నేను సాధిస్తున్న విజ‌యాల‌కి మెచ్చి నా ఫ్యామిలీ అంతా నాపై అనిర్వ‌చ‌నీయ‌మైన ప్రేమాభిమానాల్ని కురిపిస్తున్నారు`అని పేర్కొంది.

- Advertisement -

తాను అనుకున్న వ‌న్నీ సాధించ‌డానికి స‌హాయ స‌హ‌కారాల్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చిన్న‌దే అవుతుంది. భూమి పెడ్రేక‌ర్ ప్ర‌స్తుతం `భూత్‌: ది హాంటెడ్ షిప్‌`, డోలీ కిట్టి ఔర్ ఓ చ‌మ‌క్తే సితారే` చిత్రాల్లో న‌టిస్తోంది. ఇందులో `భూత్‌: ది హాంటెడ్ షిప్‌` చిత్రాన్ని హీరూ జోహార్‌తో క‌లిసి క‌ర‌ణ్‌జోహ‌ర్ నిర్మిస్తున్నారు. `డోలీ కిట్టి ఔర్ ఓ చ‌మ‌క్తే సితారే` చిత్రాన్ని ఏక్తా క‌పూక్ నిర్తిస్తోంది.

 

View this post on Instagram

 

My Mood for the next decade ? ????‍♀️? #HappyGirl #HappyNewYear #2020 #mood

A post shared by Bhumi✨ (@bhumipednekar) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All