Homeటాప్ స్టోరీస్ఆర్ ఎక్స్ 100 కథ ఎక్కడిదో తెలుసా

ఆర్ ఎక్స్ 100 కథ ఎక్కడిదో తెలుసా

behind the story of rx 100 movieగతనెలలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ” ఆర్ ఎక్స్ 100” . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కడంతో యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు దాంతో భారీ వసూళ్ల ని సాధించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . ఇంతటి సంచలన విజయాన్ని సాధించిన ఆర్ ఎక్స్ 100 చిత్ర కథ ఎక్కడిదో తెలుసా …… దర్శకులు అజయ్ భూపతి స్నేహితుడు శివ ని ఓ యువతి మోసం చేసి వెళ్లిపోయిందట ఆ సంఘటనల సమాహారమే ఆర్ ఎక్స్ 100 , అలాగే దర్శకులు అజయ్ భూపతి ని కూడా ఓ యువతి ప్రేమించి మోసం చేసిందట ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడట కట్ చేస్తే లక్కీ గా రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసే ఛాన్స్ రావడంతో వర్మ లోని మొరటుతనం చూసి యితడు కూడా రాటు దేలాడట !

అంటే ఆర్ ఎక్స్ 100 చిత్ర కథ స్వీయానుభవం అన్నమాట ! కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ దర్శకుడుకి దాంతో ఓ ఇంటి వాడు అవుతున్నాడు అజయ్ భూపతి . ఆర్ ఎక్స్ 100 వసూళ్ల సునామి సృష్టించడంతో ఈ దర్శకుడికి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి .

- Advertisement -

English Title : behind the story of rx 100 movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All