Homeటాప్ స్టోరీస్అఖండ అడిగా అడిగా: మిలియన్ వ్యూస్ ను ఇట్టే దాటేసింది

అఖండ అడిగా అడిగా: మిలియన్ వ్యూస్ ను ఇట్టే దాటేసింది

అఖండ అడిగా అడిగా: మిలియన్ వ్యూస్ ను ఇట్టే దాటేసింది
అఖండ అడిగా అడిగా: మిలియన్ వ్యూస్ ను ఇట్టే దాటేసింది

నందమూరి బాలకృష్ణ నుండి వస్తోన్న మరో పవర్ఫుల్ ఎంటర్టైనర్ అఖండ. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరాకి అఖండ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖండ ప్రమోషన్స్ మొదలయ్యాయి. నిన్న అఖండ నుండి తొలి పాట విడుదలైంది.

అడిగా అడిగా సాంగ్ ను విడుదల చేయగా అది సూపర్బ్ రెస్పాన్స్ ను సంపాదించుకుంది. ఈ క్యూట్ మెలోడీ ప్రేక్షకుల నుండి ఆదరణ పొంది టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆ సాంగ్ అప్పుడే 1.5 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. ఎస్ ఎస్ థమన్ మరోసారి తన మెలోడీ పవర్ ను చూపించాడు.

- Advertisement -

ఎంఎల్ శృతి, ఎస్పీ చరణ్ ఈ సాంగ్ ను పాడగా కళ్యాణ చక్రవర్తి లిరిక్స్ ను రాసాడు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All