Homeన్యూస్"ఆత్మబంధం " ట్రైలర్ విడుదల

“ఆత్మబంధం ” ట్రైలర్ విడుదల

athma bandam movie trailer launchఎం.బి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై లిఖి, ట‌ఖీ స‌మ‌ర్ప‌ణ‌లో గౌరీశంక‌ర్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం ఆత్మ‌బంధం. ఈ చిత్రం ట్రై ల‌ర్ మ‌రియు ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధినేత శ్రీ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌గారి చేతుల మీదుగా ఘ‌నంగా జ‌రిగింది.

న‌టుడు ఆనంద్ భార‌తి.. వ‌రంగ‌ల్ భాష ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంలో కూడిన ఈ చిత్రంలో వైజాగ్ గోవింద్‌. ప్రియా టార్ట‌న్‌, ఫిష్‌వెంక‌ట్‌, ఉద‌య్‌, గీతాసింగ్‌, ఉద‌య్‌రెడ్డి, శంక‌ర్ ఎ.ఎల్‌.ముర‌ళికృష్ణ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంః ఆర్‌.కె.గాంధి, సంగీతంః గంటాడి కృష్ణ‌,
హీరోఃవైజాగ్ గోవింద్‌, హీరోయిన్ఃప్రియ‌, నిర్మాత గౌరిశంక‌ర్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All