HomeVideos'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్

‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ట్రైలర్ రిలీజ్

Ashoka Vanamlo Arjuna Kalyanam Theatrical Trailer
Ashoka Vanamlo Arjuna Kalyanam Theatrical Trailer

విశ్వక్‌ సేన్‌ – విద్యాసాగర్‌ చింతా కలయికలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. మే 06 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు బుధువారం విడుదల చేసారు. ‘నాకిప్పుడు 33 ఏళ్లు. ఇంకో మూడు సంవత్సరాలకు 36 వస్తాయి. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా? అది నేరమా?’ అని విశ్వక్ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. కామెడీ, ఎమోషన్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సిఎంమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సన్నివేశాలకు తగ్గట్టు వినిపించే ‘రాసేసుంటుంది మొత్తం.. పెళ్లి స్క్రిప్టు’ అనే వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇందులో తెలంగాణ అబ్బాయి అర్జున్‌ కుమార్‌గా విశ్వక్ సేన్‌, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్సార్‌ దిల్లాన్‌ కనిపించనున్నారు. ఎస్వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All