Homeటాప్ స్టోరీస్ఆంటీని వదిలేసి పోరిని పట్టిండు

ఆంటీని వదిలేసి పోరిని పట్టిండు

Arbaaz khan dating with georgia andriani45 ఏళ్ల ఆంటీ తో సంసారం అంతగా సాఫీగా సాగకపోవడంతో పాటు ఓ కుర్ర హీరోతో సన్నిహితంగా ఉంటోంది అన్న కోపంతో భార్యకు విడాకులు ఇచ్చిన బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఓ కుర్ర పోరి ని పట్టి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు . ఇంతకీ అర్బాజ్ ఖాన్ వదిలేసిన ఆంటీ ఎవరు ? అనే కదా మీ డౌట్ ఇంకెవరు మలైకా అరోరా . సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ హిందీ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. మలైకా ని పెళ్ళి చేసుకొని 19 సంవత్సరాల పాటు సంసారం చేసాడు కానీ గత రెండేళ్లుగా ఇద్దరికీ పడకపోవడంతో విడాకులు తీసుకున్నారు . మలైకా విడాకులు తీసుకోకముందు నుండే అర్జున్ కపూర్ అనే కుర్ర హీరోతో చెట్టా పట్టలేసుకొని తిరుగుతోంది .

ఇక ఇప్పుడేమో నువ్వేనా కుర్ర హీరోతో తిరిగేది నేను సైతం అంటూ ఓ కుర్ర భామని పట్టాడు అర్భాజ్ ఖాన్ . మోడల్ అయిన జార్జియా ఆండ్రియాని తో సహజీవనం చేస్తుండు ఈ అర్బాజ్ ఖాన్ . తాజాగా ఆ భామతో దిగిన ఫోటోని పోస్ట్ చేసి మలైకా అరోరా ని మరింతగా రెచ్చగొడుతున్నాడు . జార్జియా ఆండ్రియాని అర్బాజ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది . అందుకే ఆమెని తన ఇంటికి , తన కుటుంబానికి పరిచయం చేసాడు అర్బాజ్ ఖాన్ . ఇక మలైకా అరోరా కూడా అర్జున్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది , త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి .

- Advertisement -

English Title: Arbaaz khan dating with georgia andriani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All