Homeటాప్ స్టోరీస్అరవింద సమేత రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

అరవింద సమేత రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

 Aravindha Sametha Review rating by Umair Sandhu :4/5యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11 న విడుదల అవుతుండగా అప్పుడే రివ్యూ రేటింగ్ వచ్చింది . టాలీవుడ్ చిత్రాలు విడుదల కాకుండానే దుబాయ్ లో వేయబోయే చిత్ర రేటింగ్ ఇవ్వడం ఉమైర్ సందు స్పెషాలిటీ . ఉమైర్ సందు ముందుగానే రేటింగ్ ఎలా ఇస్తున్నాడో తెలుసా ……. దుబాయ్ లో కూడా మన టాలీవుడ్ సినిమాలు మళ్ళీ సెన్సార్ అవ్వాలి , ఇతగాడు సెన్సార్ సభ్యుడు కాబట్టి సినిమా చూసి రేటింగ్ ఇస్తూ ట్వీట్ పెడుతుంటాడు . ఇక అరవింద సమేత వీర రాఘవ కు ఉమైర్ సందు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా …….. 4 . అవును ఏకంగా ఈ సినిమాకు 4 రేటింగ్ ఇచ్చారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అసాధారణ స్థాయిలో ఉందని , ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే అని ట్వీట్ చేసాడు. అంతేనా ఎన్టీఆర్ డైలాగ్స్ కి నందమూరి అభిమానులు కేకలు పెట్టడం ఖాయమని , ఈ దసరాకు అసలు సిసలైన సినిమా అరవింద సమేత అంటూ ఎన్టీఆర్ అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు ఉమైర్ సందు . దసరా పండగ సందర్భంగా విడుదల అవుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

- Advertisement -

English Title:  Aravindha Sametha Review rating by Umair Sandhu :4/5

Aravindha Sametha Review rating by Umair Sandhu :4/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All