Homeటాప్ స్టోరీస్అరవింద సమేత టీజర్ ఎపుడో తెలుసా

అరవింద సమేత టీజర్ ఎపుడో తెలుసా

aravinda sametha gets teaser released dateయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ” అరవింద సమేత ” వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఈ సినిమా టీజర్ ని ఎన్టీఆర్ అభిమానుల కోసం విడుదల చేయనున్నారు . ఇక ఆ టీజర్ ని విడుదల చేసేది ఎప్పుడో తెలుసా ……. ఆగస్టు 15న . స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా లు నటిస్తుండగా జగపతి బాబు , నాగబాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఆగస్టు 15 న విడుదలయ్యే టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తడం ఖాయం ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది . ఇక వాటికీ తోడు లీకైన రెండు ఫోటోలు కూడా సినిమాపై పెంచేలా ఉన్నాయి దాంతో ఎన్టీఆర్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా అరవింద సమేత పై భారీ ఆశలు పెట్టుకున్నారు . ఇక త్రివిక్రమ్ కు ఈ సినిమా తప్పనిసరి హిట్ కావాలి ఎందుకంటే అజ్ఞాతవాసి చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు కాబట్టి .

- Advertisement -

English Title: aravinda sametha gets teaser released date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All