
రామ్ గోపాల్ వర్మ..సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న చాలామంది దర్శకులు ఒకప్పుడు ఆయనకింద శిష్యులుగా పనిచేసినవారే..ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వర్మ..గత కొంతకాలంగా సరైన సినిమా ఇవ్వడం లేదు. నిత్యం వివాదాస్పద చిత్రాలు, బోల్డ్ కంటెంట్ చిత్రాలను తెరకెక్కిస్తూ వర్మ సినిమా అంటేనే వామ్మో అనుకునేలా చేసాడు. ఈయన డైరెక్షన్లో ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి పరిచయం కాగా..వారిలో అప్సరా రాణి ఒకరు.
వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బెడ్‌పై హాట్‌గా ఉన్న ఓ వీడియోను షేర్ చేసింది. దీన్ని తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో కు అప్సరా ‘నీ గురించే ఆలోచిస్తున్నా’ అంటూ క్యాప్షన్ పెట్టగా.. దాన్ని రీట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ ‘మేము కూడా నీ గురించే ఆలోచిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Thinking about YOU???
.
.
.#reelitfeelit #reelit #morningvibes #lazymorning #ApsaraRani #apsara #dangerous #8april pic.twitter.com/6arIA2BefW— Apsara Rani (@_apsara_rani) March 23, 2022