Homeగాసిప్స్యంగ్ డైరెక్టర్ కి జేజమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

యంగ్ డైరెక్టర్ కి జేజమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

యంగ్ డైరెక్టర్ కి జేజమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?
యంగ్ డైరెక్టర్ కి జేజమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు అనుష్క. బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలకు ధీటుగా అనుష్క నటించిన చిత్రాలు అరుంధతి, భాగమతి వసూళ్లు కురిపించాయి. దినికి తోడు ఆమె నటించిన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా సంచలం సృష్టించింది.

దీంతో అనుష్క స్టార్ గా మారిపోయింది. ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు భారీ వసూళ్ళని సాధించాయి. దీంతో అనుష్కని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్స్ కొత్త కథలు చెప్పడం మొదలు పెట్టారు. ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటించిన అనుష్క తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
అనుష్కని దృష్టిలో పెట్టుకుని ఓ యంగ్ డైరెక్టర్ ఇటీవలే ఒకథని వినిపించాడట. లైన్ నచ్చడంతో అనుష్క ఒకే చూపిందని తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలయిందని, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించానుందని తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All