Homeన్యూస్అక్కడ టాటూ వేయించుకున్న ఆండ్రియా..!

అక్కడ టాటూ వేయించుకున్న ఆండ్రియా..!

Andrea Jeremiah hot Tatoo show Viral on Social Media
 

కోలీవుడ్ హాట్ భామల్లో ఆడ్రియా ఒకరు. దశాబ్ధ కాలం పైగా హీరోయిన్ గా చేస్తూ అవసరం అయితే సెకండ్ హీరోయిన్ గా చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న అమ్మడు హాట్ షోకి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా స్కిన్ షో విషయంలో అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది ఆండ్రియా. లేటెస్ట్ గా ఆండ్రియా తన హాట్ టాటూని చూపిస్తూ ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. ప్రైవేట్ పార్ట్ లో టాటూ వేయించుకోవడం.. అది చూపించి చూపించనట్టుగా చూపించి ఆడియెన్స్ ను ఊదరగొట్టడం హీరోయిన్స్ ను అలవాటే.

ప్రస్తుతం ఆండ్రియా కూడా అలాంటి పనే చేసింది. పొట్ట కింద భాగం.. ప్యాంట్ లేపి మరి తన టాటూని చూపిస్తూ ఊరిస్తుంది. యాపిల్ ఫోన్ తో మిర్రర్ ముందు సెల్ఫీ తీసుకుంటున్న ఆండ్రియా తన హాట్ టాటూతో అందరిని అలరిస్తుంది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న అమ్మడికి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

- Advertisement -

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేని ఆండ్రియా ఎలాంటి పాత్ర వచ్చినా సరే చేయడానికి సై అనేస్తుంది. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆండ్రియా అదరగొట్టేస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All