Homeటాప్ స్టోరీస్అమలా పాల్ మాజీ భర్త పెళ్లి గురించి నోరు విప్పదే !

అమలా పాల్ మాజీ భర్త పెళ్లి గురించి నోరు విప్పదే !

Amala Paul
Amala Paul

అమలా పాల్ మాజీ భర్త దర్శకులు ఏ ఎల్ విజయ్ రెండో పెళ్ళికి సిద్దమైన విషయం విదితమే ! డాక్టర్ ఐశ్వర్య అనే మహిళని విజయ్ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు . ఈ పెళ్లి ఈనెలలోనే జరుగుతోంది . ప్రస్తుతం పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు డాక్టర్ ఐశ్వర్య అలాగే దర్శకులు విజయ్ . అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కానీ అమలా పాల్ మాత్రం హాయిగా సినిమాలు చేసుకుంటోంది .

అయితే మీడియాలో విజయ్ రెండో పెళ్లి గురించి పెద్ద చర్చ సాగుతోంది , అమలా పాల్ మాత్రం తన మాజీ భర్త రెండో పెళ్లి గురించి అస్సలు నోరు విప్పడమే లేదు . అయితే తనకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం ఏవో ఏవో కామెంట్స్ మాత్రం చేసిందట మాజీ భర్త పెళ్లి గురించి . మీడియా ముందు మాత్రం నోరు విప్పలేదు . అయితే ఈ భామ నటించిన ఆడై చిత్రం విడుదల ఈనెలలోనే ఉంది కాబట్టి తప్పకుండా విజయ్ పెళ్లి గురించి మాట్లాడటం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All