Homeటాప్ స్టోరీస్ప్లాప్ అని ఒప్పుకున్నాడు

ప్లాప్ అని ఒప్పుకున్నాడు

ఎబిసిడి చిత్రం మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు , ఆ సినిమా ప్లాప్ అంటూ అసలు విషయాన్నీ ఒప్పుకున్నాడు హీరో అల్లు శిరీష్ . సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎబిసిడి . ఈనెల 17 న విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి తేడా కొట్టింది దాంతో ప్లాప్ అయ్యింది .

- Advertisement -

అయితే ఈ విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోవడం అల్లు శిరీష్ గొప్పతనమే ! ఎందుకంటే సినిమా ప్లాప్ అయినప్పటికీ హిట్ అంటూ ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్న ఈరోజుల్లో నా సినిమా ఆడలేదు అంటూ చెప్పడం గొప్పతనమే మరి . అల్లు శిరీష్ అల్లు అర్జున్ లా స్టార్ డం తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు కానీ కుదరడం లేదు . ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి అంతగా కలిసి రావడం లేదు పాపం ఈ హీరోకు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All