Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ - మురుగదాస్

అల్లు అర్జున్ – మురుగదాస్

Allu arjun next with Murugadossఅల్లు అర్జున్ మురుగదాస్ ల కాంబినేషన్ లో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ . ఇంతకుముందు అల్లు అరవింద్ మురుగదాస్ దర్శకత్వంలో హిందీలో గజిని చిత్రాన్ని నిర్మించగా అది బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే . అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మురుగదాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అల్లు అరవింద్ .

అయితే ఈసారి బయటి హీరో కాకుండా తన తనయుడు అల్లు అర్జున్ హీరో కావడం విశేషం . ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . అల్లు అర్జున్ కు టాలీవుడ్ తో పాటు మోలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు మురుగదాస్ తో చేసే సినిమాతో కోలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం ఖాయమని నమ్ముతున్నారు అలాగే బిజినెస్ పరంగా కూడా అల్లు అర్జున్ కు చాలా హెల్ప్ కానుంది .

- Advertisement -

English Title: Allu arjun next with Murugadoss

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All