Homeఎక్స్ క్లూసివ్త్రివిక్రమ్ ని రిజెక్ట్ చేసినట్లేనా

త్రివిక్రమ్ ని రిజెక్ట్ చేసినట్లేనా

Is Allu Arjun next film with parasuram?
Trivikram and Allu Arjun

అల్లు అర్జున్త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చి హిట్ అయిన విషయం తెల్సిందే . కాగా హ్యాట్రిక్ కోసం మరో  సినిమా చేయాలనీ చాలా రోజులుగా అనుకుంటున్నారు కానీ కుదరడం లేదు . బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసారు కానీ అది వద్దని చివరి నిమిషంలో అనుకున్నారు దాంతో స్ట్రైట్ పిక్చర్ చేయాలనీ కసరత్తులు చేస్తున్నాడు త్రివిక్రమ్ .

అయితే తాజాగా గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు పరశురామ్ చెప్పిన కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది . దానికి తోడు నిన్ననే అధికారికంగా పరశురామ్ మూడో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండనున్నట్లు ప్రకటించడంతో త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా ఇప్పట్లో ఉంటుందా? అన్న అనుమానం తలెత్తుతోంది . గీత ఆర్ట్స్ లో పరశురామ్ శ్రీరస్తు శుభమస్తు , గీత గోవిందం చిత్రాలు చేయగా శ్రీరస్తు శుభమస్తు చిత్రం హిట్ కాగా గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే . ఇక పరశురామ్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఎప్పటి నుండో తహతహలాడుతున్నాడు .

- Advertisement -

English Title: Is Allu Arjun next film with parasuram?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All