Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ కు హ్యాట్సాఫ్ చెబుతోన్న అనసూయ

అల్లు అర్జున్ కు హ్యాట్సాఫ్ చెబుతోన్న అనసూయ

అల్లు అర్జున్ కు హ్యాట్సాఫ్ చెబుతోన్న అనసూయ
అల్లు అర్జున్ కు హ్యాట్సాఫ్ చెబుతోన్న అనసూయ

స్మాల్ స్క్రీన్ లో టాప్ రేంజ్ కు చేరుకుంది అనసూయ. గ్లామరస్ యాంకర్ గా అనసూయ స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకుంది. యాంకరింగ్ రంగంతో పాటు సినిమాల్లో కూడా తనదైన శైలిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకెళ్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎన్నో మన్ననలు అందుకుంది అనసూయ.

ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్పలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. నాలుగైదు రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొంది. ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే ఈ నాలుగు రోజుల పాటు బన్నీ హార్డ్ వర్క్ కు అనసూయ ఫిదా అయిపోయిందిట. అల్లు అర్జున్ చాలా ప్రొఫెషనల్ అని, ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెబుతోంది అనసూయ.

- Advertisement -

మళ్ళీ పుష్ప సెట్స్ లో జాయిన్ అవ్వడానికి అమితంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. సుకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All