Homeటాప్ స్టోరీస్సైరా నరసింహారెడ్డి లో అల్లు అర్జున్

సైరా నరసింహారెడ్డి లో అల్లు అర్జున్

Allu arjun confirmed in syeraa narasimhareddy మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం  సైరా నరసింహారెడ్డి లో  అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట . భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్  చేత ఓ క్యారెక్టర్ చేయించాలని దర్శకులు సురేందర్ రెడ్డి పట్టుబడుతున్నాడట . సురేందర్ రెడ్డి – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే .

 

- Advertisement -

ఇప్పటికే జగపతి బాబు , నయనతార , అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , సుదీప్ లు నటిస్తుండగా వాళ్ళ సరసన అల్లు అర్జున్ కూడా చేరనున్నాడు . అల్లు అర్జున్ తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ కు మరింత రచ్చ రంబోలా అనే చెప్పాలి . రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Allu arjun confirmed in syeraa narasimhareddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All