Homeఎక్స్ క్లూసివ్చిరంజీవి పై ఆ పుకార్లు నమ్మొద్దట

చిరంజీవి పై ఆ పుకార్లు నమ్మొద్దట

Chiranjeevi and Koratala siva movie official announcement
Chiranjeevi and Koratala siva

చిరంజీవి – కొరటాల శివ సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి దాంతో అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అంటూ ఓ ప్రకటన విడుదల చేసారు సదరు చిత్ర బృందం . ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట ! ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తూ ప్రకటన జారీ చేసారు . సడెన్ గా వీళ్ళు ప్రకటన చేయడానికి కారణం ఏంటో తెలుసా ……

గతకొంత కాలంగా చిరంజీవి – కొరటాల శివ సినిమా క్యాన్సిల్ అయినట్లు , హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి దాంతో అవి మరింతగా స్ప్రెడ్ కాకముందే స్పందిస్తే మంచిదని ఈ ప్రకటన చేసారు . సైరా కంప్లీట్ అయ్యాక కొరటాలతో సినిమా చేయనున్నాడు చిరు , ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు చిరు . కొరటాల శివ తో చేసే సినిమా కథ పక్కాగా కుదిరిందట దాంతో ఈ వేసవిలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారు .

- Advertisement -

English Title: Chiranjeevi and Koratala siva movie official announcement

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All