Homeటాప్ స్టోరీస్బన్నీ కి మళ్ళీ నో చెప్పేసింది బాబోయ్!

బన్నీ కి మళ్ళీ నో చెప్పేసింది బాబోయ్!

బన్నీ కి మళ్ళీ నో చెప్పేసింది బాబోయ్!
బన్నీ కి మళ్ళీ నో చెప్పేసింది బాబోయ్!

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో స్టార్స్ అంతా ఇంటి పట్టునే వుంటున్నారు. నిత్యం షూటింగ్ లతో క్షణం తీరికుండా గడిపిన స్టార్స్ లాక్ డౌన్ కారణంగా నిత్యం ఇంట్లోనే ఉంటూ విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా గత కొన్నిరోజులుగా ఇంటి పట్టునే వుంటూ పిల్లలతో గడిపేస్తున్నారు.

కూతురు అర్హ తో సరదాగా గడిపేస్తున్నారు. తాజాగా బన్నీ పెట్టిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో అల్లు అర్హని బన్నీ పలు ప్రశ్నలు అడగడం అన్నింటికీ సమాధానం చెప్పిన అర్హ పెళ్లి మాత్రం బన్నీ చెప్పిన వాడిని చేసుకోనని చెప్పడం .. దింతో బన్నీ ఏయ్ అంటూ వెంటపడటం నెటిజన్స్ లో నవ్వులు కురిపిస్తోంది. బన్నీ కి అర్హ నో చెప్పాడం ఇది 378వేసారట.

- Advertisement -

తండ్రి కూతుళ్ళ సరదా సంభాషణ కు సంభందించిన వీడియో ఇన్స్టాలో  వైరల్గా మారింది. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ ఆగస్టులో ప్రారంభం కానున్నట్టు తెలిసింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాకే సెట్స్ కువెళ్లాలని టీం భావిస్తోందని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All