Homeటాప్ స్టోరీస్కరోనా ఆగాలంటే అదొక్కటే మార్గం - తేజ 

కరోనా ఆగాలంటే అదొక్కటే మార్గం – తేజ 

కరోనా ఆగాలంటే అదొక్కటే మార్గం - తేజ 
కరోనా ఆగాలంటే అదొక్కటే మార్గం – తేజ

ఇండియా లో. లాక్ డౌన్ సడలించి వారం తిరక్కుండానే  కరోనా కేసులు రెట్టింపైన విషయం తెలిసిందే. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదుకావడం పలువురిని భయాందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కరోనా పెరగడానికి కారణం మన నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని, మన ఆటిట్యూడ్ మారితేనే కరోనా కట్టడి అవుతుందని లేదంటే రోజుకి లక్ష పాజిటివ్ కేసులు పెరిగినా ఆశ్చర్యం లేదని దర్శకుడు తేజ హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం రెండు వారాల్లోనే 11వ స్థానంలో వున్నా ఇండియా ఏకంగా నాలుగవ స్థానానికి చేరుకుందని  మనలో మార్పు రాకపోతే అది 30 లక్షలనుంచి కోటి వరకు కూడా వెళ్లొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కూరగాయలు, పళ్ళు.. ఇలా ఏడీకొన్నా కరోనా లేదనుకుంటున్నాం . అదే మనం చేస్తున్న తప్పు అన్నారు. మన ఆటిట్యూడ్ మారకపోతే ఇండియా వ్యాప్తంగా 2 నుంచి 3 కోట్లమంది కరోనా భారిన పడతారు అని దర్శకుడు తేజ జనాన్ని హెచ్చరిస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All