Homeగాసిప్స్అక్కినేని, మెగా మల్టీస్టారర్ సాధ్యమవుతుందా?

అక్కినేని, మెగా మల్టీస్టారర్ సాధ్యమవుతుందా?

అక్కినేని, మెగా మల్టీస్టారర్ సాధ్యమవుతుందా?
అక్కినేని, మెగా మల్టీస్టారర్ సాధ్యమవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున మంచి స్నేహితులు. ఆ మధ్య కాలంలో బిజినెస్ పార్ట్నర్స్ కూడా. వీరి మధ్య సాన్నిహిత్యం బాగున్నా కానీ ఎప్పుడూ కలిసి సినిమా చేయలేదు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారే కానీ వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చిందే లేదు. సరైన కథ దొరక్కే సినిమా చేయలేదు వీరు.

అయితే ఇప్పటితరం నటులు ప్రయోగాలు చేయడానికి అస్సలు వెనుకాడట్లేదు. మల్టీస్టారర్ సినిమా అంటే కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ వద్దకు ఒక స్టోరీ వచ్చింది. అది తనకు బాగా నచ్చింది. అయితే అది మల్టీస్టారర్ స్క్రిప్ట్. మరో మెగా హీరో ఈ చిత్రంలో నటిస్తారు అనుకుంటే సాయి ధరమ్ తేజ్ మాత్రం అక్కినేని హీరోల పేర్లు సజెస్ట్ చేసాడట. నాగ చైతన్య లేదా అఖిల్ లో ఒకరు ఈ సినిమాలో నటిస్తారని అంటున్నారు.

- Advertisement -

ప్రస్తుతం నాగ చైతన్య చాలా బిజీగా ఉన్నాడు. మరి అఖిల్ ఈ సినిమాకు ఎస్ అంటాడా లేక మరో హీరో నటిస్తాడా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All