Homeటాప్ స్టోరీస్అఖిల్ పరిస్థితి ఏంటి ?

అఖిల్ పరిస్థితి ఏంటి ?

Akhil career in dilemmaఅక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ మజ్ను కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది దాంతో అఖిల్ పరిస్థితి ఏంటి ? అన్న చర్చ జరుగుతోంది . మనం చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి సంచలనం సృష్టించాడు అఖిల్ . దాంతో అఖిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే సోలో హీరోగా మాత్రం ఆ అంచనాలను అందుకోలేక పోయాడు అఖిల్ .

సోలో హీరోగా నటించిన మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ అయ్యింది , రెండో సినిమా హలో అంతగా ఆడలేదు , ఇక ఇప్పుడేమో మిస్టర్ మజ్ను అంటూ వచ్చాడు పాపం ఇది కూడా అంతగా ఆడటం లేదు దాంతో హీరోగా నటించిన మూడు చిత్రాలు ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . అక్కినేని అనే బ్రాండ్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కొట్టలేక చతికిల బడుతున్నాడు అఖిల్ . వరుసగా మూడు ప్లాప్ లు వచ్చి పడటంతో ఇప్పుడు చేసే సినిమా ఏం చేయాలా ? అని తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు పాపం .

- Advertisement -

English Title: Akhil career in dilemma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All