Homeటాప్ స్టోరీస్ఓటీటీల మ‌ధ్య ట్వీట్ల యుద్ధం మొద‌లైంది!

ఓటీటీల మ‌ధ్య ట్వీట్ల యుద్ధం మొద‌లైంది!

ఓటీటీల మ‌ధ్య ట్వీట్ల యుద్ధం మొద‌లైంది!
ఓటీటీల మ‌ధ్య ట్వీట్ల యుద్ధం మొద‌లైంది!

పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తెలుగు కంటెంట్ ప్రపంచంలోకి ప్రవేశించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ `లస్ట్ స్టోరీస్` అధికారిక రీమేక్ ఆధారంగా `పిట్ట కథలు` అనే పేరుతో తెలుగు ఒరిజినల్‌ను ప్రకటించింది. ఈ ఒరిజినల్‌ను తెలుగుకు తీసుకురావడానికి నలుగురు దర్శకులు తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, మరియు సంకల్ప్ రెడ్డి చేతులు కలిపారు.

నెట్‌ఫ్లిక్స్ వ‌ర్గాలు `ఒరిజిన‌ల్ త్వ‌ర‌లో మీ ముందుకు` అంటూ ఓ ప్రకటన చేశారు. ఈ రోజు `పిట్ట క‌థ‌లు` టీజర్‌ను విడుదల చేశారు. ఇదే ఆహాకు మండేలా చేసింది.  దీంతో నెట్‌ఫ్లిక్స్  ప్రమోషన్ స్ట్రాటజీకి కౌంటర్ ఇచ్చింది. `మా ద‌గ్గ‌ర ఎన్నో ఒరిజిన‌ల్స్ వున్నాయి. అరుస్తున్నామా? అని నెట్‌ఫ్లిక్స్‌కి కౌంట‌ర్ ఇచ్చేంత ప‌ని చేసింది.

- Advertisement -

`మనది ఎలాగో 100% తెలుగు నే కాదా? ఇకా బ్రషింగ్లు అవసరం లేదు!` అంటూ ఓ పంచ్ వేశారు. అయితే ఈ పంఛ కి నెట్‌ఫ్లిక్స్ కి సంబంధించి ఏ ఒక్క‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తెలుగులో ఉన్న ఏకైక తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా. తెలుగు ఒరిజినల్స్‌తో చందాదారుల సంఖ్యను పెంచుకుంటోంది. అయితే `ఆహా` తాజా ట్వీట్‌తో ఓటీటీల యుద్ధం తెలుగులో మొద‌లైన‌ట్టే తెలుస్తోంది. ముందు ముందు వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి మాట‌ల ముద్ధం, ట్వీట్ల యుద్ధం నడుస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All