Homeటాప్ స్టోరీస్న‌టి ప్ర‌గ‌తి లుంగీ డ్యాన్స్ ర‌చ్చ‌!

న‌టి ప్ర‌గ‌తి లుంగీ డ్యాన్స్ ర‌చ్చ‌!

న‌టి ప్ర‌గ‌తి లుంగీ డ్యాన్స్ ర‌చ్చ‌!
న‌టి ప్ర‌గ‌తి లుంగీ డ్యాన్స్ ర‌చ్చ‌!

క‌రోనా కార‌ణంగా ఎన్నో చిత్రాలు.. మ‌రెన్నో విచిత్రాలు జ‌రుగుతున్నాయి. క‌రోనా కార‌ణంగా ల‌క్ష‌ల్లో ప్రాణాలు గాలీలో క‌లిసిపోతుంటే మ‌రో ప‌క్క ఈ టైమ్‌ని ఎంజ‌పాయ్ చేస్తున్న వారు కూడా లేక‌పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు 21 రోజుల లాక్ డౌన్‌ని తాజాగా ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించ‌డంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం అయిపోయారు.

నిత్యం షూటింగ్‌ల‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డిపేసే న‌టీన‌టులంతా ఇంటి ప‌ట్టునే వుంటూ ఈ క్వారెంటైన్ టైమ్‌లో చిత్రాలు విచిత్రాలు చూపిస్తున్నారు. స్టార్ హీరోలంతా త‌మ ఫ్యామిలీతో క‌లిసి గ‌డిపేస్తున్నారు. కొంత మందేమో పిల్ల‌ల్లో పిల్లులైపోతున్నారు. ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే.

- Advertisement -

హీరోయిన్‌ల‌కి, హీరోల‌కి త‌ల్లిగా న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్న న‌టి ప్ర‌గ‌తి ఈ క్వారెంటైన్ వేళ చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. త‌మిళ హీరో న‌టిస్తున్న `మాస్ట‌ర్‌` చిత్రంలోని ఓ మాస్ బీట్‌కు లుంగీ డ్యాన్స్ చేయ‌డం, ఆ వీడియోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌డంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All