Homeటాప్ స్టోరీస్బూతు ట్రైలర్ వచ్చేసింది

బూతు ట్రైలర్ వచ్చేసింది

90 ML idi chala takkuva trailer out తమిళ బిగ్ బాస్ లో సంచలనం సృష్టించిన హాట్ భామ ఓవియా తాజాగా తమిళ్ లో నటించిన 90 ఎం ఎల్ చిత్రాన్ని తెలుగులో 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక నిన్న సాయంత్రం ఈ బూతు చిత్రం తెలుగు  ట్రైలర్ ని రిలీజ్ చేసారు . ఈ తెలుగు ట్రైలర్ మరీ దారుణంగా ఉంది , ట్రైలర్ నిండా మొత్తం బూతులే బూతులు ఉన్నాయి .
ఈ ట్రైలర్ యూత్ ని టార్గెట్ చేసింది . అయిదుగురు అందమైన అమ్మాయిలు ఎలా విచ్చలవిడిగా జీవితాలను అనుభవించారో చూపించే సారాంశమే ఈ 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ అన్నట్లుగా ఉంది . మార్చి 1 న తమిళ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ వివాదాన్ని రాజేస్తోంది భారతీయ కల్చర్ ని నాశనం చేసేలా సినిమా ఉందని . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేస్తున్నా ఓవియా మాత్రం అస్సలు లెక్క చేయడం లేదు . తెలుగులో త్వరలోనే రిలీజ్ కానుంది . మరి ఇక్కడ ఎంత గొడవ అవుతుందో !
English Title : 90 ML idi chala takkuva trailer out

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All