Homeటాప్ స్టోరీస్ఎం ఎల్ ఏ ఆత్మహత్యా యత్నం

ఎం ఎల్ ఏ ఆత్మహత్యా యత్నం

YSRCP MLA Sunil suicide attemptవై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు సునీల్ ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనం సృష్టించింది . పూతలపట్టు ఎం ఎల్ ఏ సునీల్ వైకాపా శాసనసభ్యుడు . అయితే ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో జగన్ మళ్ళీ సునీల్ కు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ జగన్ ని కలవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి .

 

- Advertisement -

దాంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో తీసుకొని ఆత్మహత్య కు ప్రయత్నించాడు .అయితే సునీల్ భార్య డాక్టర్ కావడంతో ఆమె వెంటనే ప్రాథమిక చికిత్స అందించింది . అయితే ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి రాగా సునీల్ భార్య వారిని మందలించి పంపించి వేసినట్లు తెలిసింది . మొత్తానికి ఎన్నికల సమరం పదవి కోసం  ఎంత వరకైనా వెళ్లేలా చేస్తోంది .

English Title : YSRCP MLA Sunil suicide attempt

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All