Homeటాప్ స్టోరీస్బూతు వీడియోలను చూస్తున్న హీరోయిన్

బూతు వీడియోలను చూస్తున్న హీరోయిన్

yashika anand sensational commentsపెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పు లేదని , మగవాళ్ళు పెళ్లి కి ముందే శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆడవాళ్లు మాత్రం పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పా ? అంటూ ప్రశ్నలు కురిపించడమే కాకుండా అందులో తప్పే లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ యాషిక ఆనంద్ . తాజాగా ఈ భామ అడల్ట్ హర్రర్ కామెడీ చిత్రంలో నటించింది , ఆ సినిమాలో శృంగారానికి పెద్ద పీట వేశారు . అందులో పెళ్లి కానీ యువతిగా , కామంతో రగిలిపోయే యువతిగా నటించింది .

అయితే సినిమాలో అలా నటిస్తే తప్పులేదు , కానీ వేదిక మీద మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది . మగవాళ్ళు ఈరోజుల్లో పెళ్లి కి ముందే పలువురు తో శృంగారంలో పాల్గొంటున్నారు , అలాంటప్పుడు పెళ్లి కాకముందే యువతులు శృంగారంలో పాల్గొంటే తప్పే లేదని ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా కోరికలు ఉంటాయని వాటిని తీర్చుకోవడంలో తప్పులేదని చెప్పడమే కాకుండా నేను రెగ్యులర్ గా బూతు వీడియో లు చూస్తానని ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా నా తల్లిదండ్రుల కు దొరికి పోయానని కానీ వాళ్ళు నన్ను ఏమి అనలేదని ……. బూతు వీడియోలు చూడటం పెద్ద తప్పు గా చూస్తారని అంటూ ఏకంగా వేదిక మీదే బూతు లు మాట్లాడి మరింత సంచలనం సృష్టించింది యాషిక ఆనంద్ . ఒక హీరోయిన్ ఇలా బరితెగించి మాట్లాడటంతో సోషల్ మీడియాలో యాషిక ఆనంద్ పై విమర్శల వర్షం కురుస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts