Homeటాప్ స్టోరీస్యామీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

యామీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

yami gautam instagram account hacked
yami gautam instagram account hacked

సినీ స్టార్స్ కు సంబదించిన సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్కువగా హ్యాక్ కు గురి అవుతుంటాయి. ఇప్పటికే పలువురికి ఇలా జరుగగా ..తాజాగా హీరోయిన్ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడంతో..ఆమె వెంటనే దానిని గమనించి ట్విట్టర్ లో హ్యాక్ గురైన విషయాన్ని తెలిపింది.

“హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం ఉంటే, దయచేసి దాని గురించి తెలుసుకోండి. ధన్యవాదాలు (sic)! ” అంటూ పోస్ట్ చేసింది.

- Advertisement -

తెలుగులో ‘నువ్విలా’తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేసిన యామి గౌతమ్.. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All