Homeటాప్ స్టోరీస్ధ్రువ సర్జ కి పొగరు అంటున్న రష్మిక

ధ్రువ సర్జ కి పొగరు అంటున్న రష్మిక

Rashmika claims that druva sarja head waited
Rashmika claims that druva sarja head waited

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జ హీరోగా నందకిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ స్టార్స్ మోర్గాన్ ఆస్తే, కై స్రేనే, జాన్ లోకాస్, జో లిండెర్, ఇన్స్పిరేషన్ తో ధ్రువ ఈ చిత్రంలో నటిస్తున్నారు..

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన ధ్రువ ఈ చిత్రంలో బాడీ బిల్డర్ గా నటిస్తున్నారు.. యాక్షన్ ఇమేజ్ వున్న ద్రువకి పర్ఫెక్ట్ యాప్ట్ చిత్రమని దర్శకుడు నందకిషోర్ తెలిపారు.. ఈ చిత్రంలోని ధ్రువ స్టిల్స్ ని కొన్ని రిలీజ్ చేసారు.. దీనిలో ధ్రువ పేరుకి తగ్గట్లుగానే  దృడంగా కనిపిస్తున్నారు.. డిసెంబర్లో ఈ చిత్రం విడుదల కానుంది..!!
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All