Homeఎక్స్ క్లూసివ్నాని సినిమాని రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్

నాని సినిమాని రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్

Wink girl Priya prakash varrier rejected naniనాని తాజాగా జెర్సీ చిత్రంలో నటిస్తుండగా తన తదుపరి చిత్రాన్ని మనం దర్శకులు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . కాగా ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ని నటించమని కోరారట కానీ ఆ ఆఫర్ ని తిరస్కరించింది ఈ భామ . కొంటెగా కన్ను గీటుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భామ నాని సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……

 

- Advertisement -

ఆ చిత్రంలో నాని సరసన నటించే ఛాన్స్ రాలేదు ఈ భామకు , కేవలం నాని సిస్టర్ గా నటించే ఛాన్స్ వచ్చింది దాంతో నాని సినిమాని తిరస్కరించింది ప్రియా ప్రకాష్ వారియర్ . ఇప్పుడే హీరో చెల్లెలు పాత్రలు పోషిస్తే ఇక అన్నీ అవే వస్తాయి కాబట్టి మంచి నిర్ణయమే తీసుకుంది ఈ భామ . అన్నట్లు ఈ భామ నటించిన మలయాళ చిత్రం ఈనెల 14 న లవర్స్ డే గా తెలుగులో రిలీజ్ అవుతోంది .

 

English Title: Wink girl Priya prakash varrier rejected nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All