Homeటాప్ స్టోరీస్350 కోట్ల షేర్ సాహో రాబట్టగలదా ?

350 కోట్ల షేర్ సాహో రాబట్టగలదా ?

Saaho Share 350 Cr
Saaho Share 350 Cr

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో విడుదలకు సిద్ధం అవుతోంది . ఇక ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది దాంతో బయ్యర్లు సేఫ్ కావాలంటే సాహో 350 కోట్ల షేర్ రాబట్టాలి . సాహో పై భారీ అంచనాలున్నాయి కాబట్టి తప్పకుండా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అందులో సందేహం లేదు , అయితే సినిమా బాగుందని టాక్ వస్తేనే ఆ తర్వాత రోజుల్లో వసూళ్లు బాగా వస్తాయి టాక్ బాగోలేకపోతే మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోతాయి .

350 కోట్లు వసూల్ చేయగల సత్తా ప్రభాస్ కు ఉంది కానీ ఏదైనా తేడా కొడితేనే బయ్యర్లకు ఇబ్బంది . తెలుగు , తమిళం , మలయాళం , కన్నడ , హిందీ ఇలా అన్ని రంగాల్లో కలిపి 350 కోట్ల షేర్ అంటే ఈజీనే , టాక్ బాగుంటే 350 కోట్ల షేర్ ఏంటి ? 400 కోట్లకు పైగా షేర్ వచ్చినా రావచ్చు . అయితే ఆ మొత్తం సాహో టాక్ ని బట్టి మాత్రమే ఉంటుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All