Homeటాప్ స్టోరీస్రంగస్థలం 150 కోట్లు సాధిస్తుందా

రంగస్థలం 150 కోట్లు సాధిస్తుందా

will rangasthalam join 150 crore clubరాంచరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం చిత్రం మార్చి 30న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా నిర్మాతలు అలాగే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే 150 కోట్ల వసూళ్ల ని సాధించాలి , అప్పుడే ఈ సినిమాని కొన్న బయ్యర్లు కూడా లాభాలు పొందుతారు లేదంటే కేవలం నిర్మాతలు మాత్రమే సేఫ్ జోన్ లోకి వెళతారు . ప్రస్తుతం రంగస్థలం చిత్రానికి పెద్దగా పోటీ లేదు .

నితిన్ సినిమా చల్ మోహన్ రంగ ఏప్రిల్ 5 న విడుదల అవుతోంది , నాని సినిమా కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12న విడుదల అవుతోంది . ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే చరణ్ కు కొద్దిగా కష్టమే కానీ అవి విడుదల కావాలంటే సమయం ఉంది కాబట్టి ఈలోపు ఎంత వీలయితే అంత లాక్కొస్తే సరి అని భావిస్తున్నారు బయ్యర్లు కూడా . రంగస్థలం చిత్రానికి మంచి టాక్ వచ్చింది కాబట్టి వంద కోట్లు దాటడం పెద్ద కష్టం కాదు కానీ 150 మార్క్ ని దాటుతుందా అనేది ప్రశ్నే మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All