Homeటాప్ స్టోరీస్నాగార్జున ఆ ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా

నాగార్జున ఆ ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా

will nagarjuna another chance to flop directorఇటీవలే రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు చిత్రంతో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ . మొదటి సినిమా సోగ్గాడే చిన్నినాయనా చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ . తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున దాంతో నాగచైతన్య హీరోగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసాడు , అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు కానీ ప్లాప్ కాదు దాంతో ”సోగ్గాడే చిన్నినాయనా ” చిత్రానికి సీక్వెల్ గా ” బంగార్రాజు ” చిత్రం చేయనున్నట్లు ప్రకటించాడు నాగార్జున .

కట్ చేస్తే ఇప్పుడు నేలటిక్కెట్టు ఘోర పరాజయం పొందడంతో నాగార్జున కళ్యాణ్ కృష్ణ కు ఛాన్స్ ఇస్తాడా ? అన్నది పెద్ద ప్రశ్న గా మారింది . రాంగోపాల్ వర్మ కు చాన్స్ ఇస్తే దిమ్మ తిరిగేలా చేసాడు ఆఫీసర్ చిత్రంతో దాంతో కళ్యాణ్ కృష్ణ విషయంలో కొంత డైలమాలో పడ్డాడట నాగ్ . అయితే దర్శకులు కళ్యాణ్ కృష్ణ మాత్రం నాగార్జున గారితో బంగార్రాజు సినిమా ఉంటుందని నమ్మకంగా ఉన్నాడు . నాగార్జున ఛాన్స్ ఇస్తాడా ? లేక రిస్క్ ఎందుకులే అని అతడ్ని పక్కన పెడతాడా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All