Homeటాప్ స్టోరీస్చిరంజీవి నో చెప్పాడు నాగ్ ఒప్పుకుంటాడా

చిరంజీవి నో చెప్పాడు నాగ్ ఒప్పుకుంటాడా

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నాడు . ధనుష్ హీరో మాత్రమే కాకుండా నిర్మాత కూడా అలాగే గత ఏడాది పవర్ పాండి అనే చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు దాంతో తాజాగా మరోసారి డైరెక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అయితే ఆ చిత్రంలో తెలుగు నుండి స్టార్ హీరోలు ఉంటే బాగుంటుంది అని భావించి మెగాస్టార్ చిరంజీవి ని సంప్రదించాడట ధనుష్ కానీ చిరు సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించాడట . ప్రస్తుతం సైరా …. నరసింహారెడ్డి తో తీరిక లేకుండా ఉన్నాను పైగా అది పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచనే లేదు అని చెప్పాడట .

దాంతో నాగార్జున ని సంప్రదించాలని చూస్తున్నాడట ధనుష్ . చిరంజీవి నో చెబితే నాగార్జున ఒప్పుకుంటాడా చూడాలి . చిరు కి సైరా బిజీ కాబట్టి చేయలేదు నాగ్ కూడా ఖాళీగా ఏమి లేడు సినిమాలు చేస్తున్నాడు అయితే టాలెంట్ ఉంది అనుకుంటే నాగార్జున తప్పకుండా ఎంకరేజ్ చేస్తాడు పైగా కొత్త ,పాత అనే తేడా నే లేదు నాగార్జున కు . ఇక ధనుష్ విషయానికి వస్తే ….. డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు కాబట్టి కథ నచ్చితే నాగార్జున తప్పకుండా ఒప్పుకుంటాడు . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All