Homeటాప్ స్టోరీస్నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా మెప్పిస్తాడా ?

నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా మెప్పిస్తాడా ?

అక్కినేని నాగచైతన్య మాస్ హీరోగా సత్తా చాటాలని పాపం చాలా ట్రై చేసాడు కానీ మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమాలన్ని డిజాస్టర్ లు అయ్యాయి ఒక్క ” తడాకా ” తప్ప . అయితే ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ చైతన్య మాత్రం తన కోరికని అదుపులో పెట్టుకోలేక పోతున్నాడు తాజాగా ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట ! అందులో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట .

- Advertisement -

నాగచైతన్య మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో పోలీస్ గా నాగచైతన్య మెప్పిస్తాడా ? హిట్ కొడతాడా ? అన్న టెన్షన్ మొదలయ్యింది . దానికి తోడు సినిమా టైటిల్ కూడా ”  ” అని తెలుస్తోంది . ఈ టైటిల్ చైతు కి కలిసి వస్తుందా ? ఇదో డౌట్ అంతేనా ! ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కి ఇది రెండో సినిమా …… కొంతమంది దర్శకులు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి రెండో సినిమాతో దారుణంగా దెబ్బతిన్న దాఖలాలు టాలీవుడ్ లో కోకొల్లలు . దాంతో సెంటిమెంట్ పరంగా కూడా డౌట్ లు వస్తున్నాయి మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All