Homeఎక్స్ క్లూసివ్బోయపాటి తో మహేష్ సినిమా చేస్తాడా

బోయపాటి తో మహేష్ సినిమా చేస్తాడా

Will Mahesh nod to boyapatiదర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలు నిజమేనా ? మహేష్ బోయపాటి తో సినిమా చేస్తాడా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోయపాటి శ్రీను అంటే ఊర మాస్ దర్శకులు అన్న విషయం తెలిసిందే.

తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం నిన్న విడుదల కాగా మెగా ఫ్యాన్స్ కి సైతం వినయ విధేయ రామ సినిమా నచ్చడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహేష్ బాబు బోయపాటి కి ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.

- Advertisement -

 

 

English Title: Will Mahesh nod to boyapati

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All