
మహేష్ నటించిన బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలు ఘోర పరాజయం పొంది మహేష్ తో పాటుగా మహేష్ అభిమానులను కూడా కలవరానికి గురిచేసింది . దాంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు పైగా అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో మరింతగా అంచనాలు పెరిగాయి . సినిమా బాగుంటే శ్రీమంతుడు చిత్రంలా మిగతా చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం మహేష్ సులువైన పనే ! 200 కోట్ల పై చిలుకు వసూళ్ల ని సాధిస్తే నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలుస్తుంది మరి ఆ రికార్డ్ మహేష్ అందుకుంటాడా చూడాలి .
- Advertisement -