Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు గెస్ట్ గా నటిస్తాడా ?

మహేష్ బాబు గెస్ట్ గా నటిస్తాడా ?

Will mahesh did guest role in namrata 's film ?మహేష్ బాబుని గెస్ట్ గా నటించమని కోరుతున్నారు ఓ చిత్రం కోసం , అయితే ఆ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ గా నటించడం దాదాపుగా ఓకే కానుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు గెస్ట్ గా నటించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంతకీ ఆ సినిమా ఏంటి ? నిర్మాత ఎవరో తెలుసా ? మహేష్ బాబు భార్య నమ్రత ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది , భార్య నిర్మాత కాబట్టి , ఆమె అడిగితే మహేష్ నో చెప్పే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు . పైగా సొంత సినిమా కాబట్టి తప్పకుండా నటిస్తాడు .

మహేష్ బాబు కు భారీ స్థాయిలో పారితోషికం వస్తోంది కాబట్టి ఆ సొమ్ము ని ఇప్పటకే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున భూములపై పెట్టుబడులుగా పెట్టింది నమ్రత . అలాగే ఓ భారీ మల్టిప్లేక్స్ లో కూడా పెట్టుబడులు పెట్టారు . అంతేనా ముంబాయి లో కూడా అపార్ట్ మెంట్ ఉంది మహేష్ కు ఇవన్ని నమ్రత చూసుకుంటోంది ఆర్ధిక వ్యవహారాలు .
అయితే వీటితో పాటుగా సినిమాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తోందట నమ్రత . ఆ సినిమాలో మహేష్ గెస్ట్ గా నటిస్తే అది బ్యానర్ కు తప్పకుండా హెల్ప్ అవుతుందని ఇలా ప్లాన్ చేసిందట నమ్రత . అదీ విషయం .

- Advertisement -

English Title: Will mahesh did guest role in namrata ‘s film ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All