Homeటాప్ స్టోరీస్జూనియర్ హీరోకు లిప్ లాక్ ఇస్తుందా

జూనియర్ హీరోకు లిప్ లాక్ ఇస్తుందా

will kajal agarwal give lip lock to vijay devarakonda విజయ్ దేవరకొండ అంటే కిస్సుల హీరో అది కూడా లిప్ లాక్ చేసే హీరో అన్న విషయం తెలిసిందే . అయితే ఆ హీరో తో తాజాగా సీనియర్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది . అగ్ర నిర్మాత కేఎస్ రామారావు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు కాగా ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో కాగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేస్తున్నట్లు గా తెలుస్తోంది . విజయ్ దేవరకొండ సినిమా అంటే లిప్ లాక్ లకు కొదవ ఉండదు మరి కాజల్ అగర్వాల్ విజయ్ దేవరకొండ కు ఘాటు లిప్ లాక్ ఇస్తుందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రవేశించి అప్పుడే పదేళ్లు అయిపొయింది పదకొండో సంవత్సరం కావస్తోంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి . ఇక విజయ్ దేవరకొండ చాల రోజులుగా ఇండస్ట్రీ లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవడే సుబ్రహ్మణ్యం తోనే కాస్త గుర్తింపు లభించింది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో స్టార్ డం అందుకున్నాడు . తాజాగా టాక్సీ వాలా , గీత గోవిందం , నోటా చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . గీత గోవిందం చిత్రం ఆగస్టు లో విడుదల అవుతుండగా టాక్సీ వాలా ఎప్పుడు వస్టుందో తెలియడం లేదు . త్వరలోనే క్రాంతి మాధవ్ చిత్రంలో నటించనున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

English Title: will kajal agarwal give lip lock to vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All