Homeగాసిప్స్చిరంజీవి పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇస్తాడా ?

చిరంజీవి పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇస్తాడా ?

Chiranjeevi-and-Puri-Jagannadh
Chiranjeevi-and-Puri-Jagannadh

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది పూరి జగన్నాధ్ చిరకాల వాంఛ . మెగాస్టార్ కు వీరాభిమాని అయిన పూరి చిరు కోసం ఆటో జానీ అనే కథ ని సిద్ధం చేసాడు . అయితే ఫస్టాఫ్ బాగానే నచ్చింది చిరు కి అలాగే చరణ్ కు …… కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం పూరి చెప్పిన కథ మెగా కుటుంబానికి నచ్చలేదు దాంతో పూరి కి హ్యాండ్ ఇచ్చి తమిళ చిత్రాన్ని తన 150 వ చిత్రంగా కత్తి రీమేక్ చేసాడు చిరు .

ఇక చాలాకాలంగా సక్సెస్ లేని పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో సూపర్ హిట్ దక్కింది దాంతో మళ్ళీ చిరంజీవితో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పూరి . అయితే పూరి కి చిరంజీవి ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? చూడాలి . ఎందుకంటే చిరంజీవి తన సినిమాలతో బిజీ గా ఉన్నాడు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All