Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ చేయబోతే నాలుక కొరికింది

లిప్ లాక్ చేయబోతే నాలుక కొరికింది

Wife bites mans tongue while kissingకట్టుకున్న భార్య ఆపై తన మీద కోపంగా ఉంది కాబట్టి ఆ కోపాన్ని తగ్గిద్దామని భార్యని ముద్దాడబోయాడు ఓ భర్త అంతే టక్కున అతడి నాలుక కొరికేసింది భార్య దాంతో లబోదిబో మంటూ హాహాకారాలు చేసాడు ఆ భర్త కట్ చేస్తే అతడికి నాలుకని మళ్ళీ సర్జరీ తో అతికించినప్పటికీ పాపం మాట్లాడే అవకాశం కోల్పోయాడట ! సంచలనం సృష్టించిన ఈ సంఘటన న్యూ ఢిల్లీ లో జరిగింది . సంఘటన వివరాల్లోకి వెళితే న్యూ ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో కరన్ జీవిస్తున్నాడు యితడు నటుడు కూడా . చిన్న చిన్న పాత్రల్లో నటించే కరణ్ కు రెండేళ్ల కిందట పెళ్లైంది .

అయితే భార్యకు కరణ్ అంటే ఇష్టం లేదు , ఎందుకంటే అతడు అందంగా లేదని చీటికీ మాటికి అసహ్యించుకునేదంట ! దాంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయట ! ఈ విషయం కరణ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెబుతున్నారు . అయితే ప్రస్తుతం కరణ్ భార్య గర్భవతిగా ఉండటంతో కాస్త మారుతుందని అనుకున్నాడట కానీ ఆమెలో మాత్రం ఎటువంటి మార్పు లేదు . సంఘటన జరిగిన రోజు కూడా మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడటంతో ఆమె లిప్స్ ని లాక్ చేయబోయాడు అంతే టక్కున అతడి నాలుక అందుకొని కొరికింది . సగం నాలుక తెగడంతో అతడికి సర్జరీ చేసారు కానీ పాపం మాట్లాడలేడట ఇప్పుడు . దాంతో కరణ్ భార్య పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు పోలీసులు .

- Advertisement -

English Title: Wife bites mans tongue while kissing

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All