Homeటాప్ స్టోరీస్ప్రియుడి కోసం భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది

ప్రియుడి కోసం భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది

wife bite off husband genitals save lover in velloreప్రియుడితో శృంగారంలో పాల్గొంటూ కట్టుకున్న భర్తకు అడ్డంగా దొరికిపోయిన ఓ ఇల్లాలు ప్రియుడి కోసం భర్త మర్మాంగాన్ని కొరికి పడేసి అక్కడి నుండి పారిపోయింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది . సంఘటన వివరాలలోకి వెళితే ……. 55 ఏళ్ళ సెంథా మరై అనే రైతు తన భార్య జయంతి ని తీసుకొని వెల్లూర్ లోని తురై మూలై అనే గ్రామంలో జాతర కు వెళ్ళాడు , అయితే జాతరలో భార్య జయంతి కనిపించకుండా పోవడంతో జాతర లోని అన్ని ప్రదేశాలను వెతుకుతుండగా జాతరకు దూరంగా ఉన్న ఓ చోట ప్రియుడి తో కలిసి శృంగారంలో పాల్గొన్న భార్య కనిపించింది దాంతో ఒక్కసారిగా ఆ వేషానికి లోనై కేకలు వేస్తూ వాళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించాడు .

అయితే కేకలతో ప్రజలంతా వస్తే అవమానం జరగడం ఖాయమని భావించిన సెంథామరై భార్య జయంతి తన ప్రియుడి తో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది దాంతో ముగ్గురి మధ్య పెనుగులాట మొదలయ్యింది ఆ పెనుగులాటలో భర్త సెంథా మరై కట్టుకున్న లుంగీ ఓడిపోవడంతో వెంటనే భర్త మర్మాంగాన్ని కొరికి అక్కడి నుండి ప్రియుడితో కలిసి పారిపోయింది . మర్మాంగం కట్ కావడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడిపోయాడు సెంథా మరై . అయితే కొద్దిసేపటి తర్వాత ప్రజలు చూసి ఆసుపత్రికి తరలించారు . ఇక పారిపోయిన జయంతి ని అలాగే ఆమె ప్రియుడు దక్షిణమూర్తి ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు . క్షణికమైన సుఖం కోసం ఆరాటపడిన వాళ్ళు ఇప్పుడు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు జైలులో పరువు పోయి.

- Advertisement -

English Title: wife bite off husband genitals save lover in vellore

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All